నా ధ్వనులు

తమరి సౌలభ్యం కోసం నేను చేసే రకారకాల ధ్వనులను రికార్డు చేసి ఇక్కడ అందుబాటులో ఉంచుతా

ఓపికుంటే విను ~ చేతనైతే చెవులు మూసుకో
టైం కి దూది ఉంటె చెవులో పెట్టుకో, లేకపోతే ఎవడో ఒకడు అదే దూది నీ ముక్కులో పెట్టాలి

నా తప్పు లేకుండా ముందే చెప్పా, ఇక విని చావు…..

  1. సూపర్ స్టార్ కృష్ణ బాబు “ఇది కలయని నేననుకోన”: https://youtu.be/thqSTfOqFoA (పాడిన వారు: రామన్, సంహిత ~ వినే వారు: తమరి దరిద్రం కొద్దీ తమరే)