నా శతకాలు

Enjoy some of the sathakams I wrote:

రంజిత రాగిణి నొక్క పోలిక నుండు
నిత్య కళ్ళతో చూడు జాడ వేరు!
పురుషులందు నిత్య సంగతే వేరయా
నిత్యధాభికామ నీదేరా ఈ భామ!!

నిత్య ప్రార్ధన చేయ భేషుగానుండు
వీడియో తీసి చూడ బూతులుండు
కామికుని మదిని బొంగుమీలాగుర
నిత్యధాభికామ నువ్వు సంపేయ్ మామ!!