దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిందట..

అదేదో సినిమాలో చెప్పినట్టు, దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిందట. కానీ నీళ్లు లేని ఎడారి లో బంగారు బొచ్చెలో వెళ్తున్నారు వీళ్ళు, బంగారం అలా తళతళలాడి పోతుంటే ఫ్లష్ కొట్టబుద్ధి అవుతుందా?

గోల్డెన్ టాయిలెట్ పేపర్ తో అది తుడుచుకుంటారా? వీళ్ళ అశుధానికి కూడా ఇంతటి విలువ?

అశుధాన్ని కూడా బంగారం తో మేళవించిన ఈ ధనికులకు నా ఎనకమాల పూర్వక శుభాకాంక్షలు!

1