నచ్చిన సామెతలు

నీటికి దగ్గర ఉండండి, చుట్టాలకి దూరంగా ఉండండి: ఇందులో వివరించి చెప్పేదేముంది చెప్పండి, అదన్నమాట..

పిర్రని చూసి పీటెయ్యండి: మనిషిని బట్టి సరిగ్గా సమకూర్చండి