పచ్చళ్ళు

మీకు ఎక్కడ రుచిలో, కమ్మదనంలో, తేడా లేకుండా బాగా రావాలంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి, మీ సొంత పెత్తనం చేస్తే వంట పెంట అవుతుంది, అందుకే వొళ్ళు దగ్గర పెట్టుకొని వంటలు చెయ్యండి.

ఏంటి కోపం వచ్చిందా? నా కోసం కాదుగా వంట చేసేది, మీ వాళ్ళ కోసం ప్రేమగా చెయ్యండి అని చెప్తున్నా…