ఒక రోజు హైదరాబాద్ లోని ఒక మాల్ లో షాపింగ్ చేస్తున్న, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టూరా మంచి మంచి పాపలు కూడా ఉన్నారు.
సరిగ్గా అదే సమయం లో లైట్ గా దురద అనిపించింది, సరేలే కొంచెం కాళ్ళు ఇటు అటు ఆడిస్తే అదే సర్దుకుంటుంది అనుకున్న, దాని సిగ తరగ ఎంతకీ పోయి చావదె, ఇక చేసేది ఏమి లేక ఒక్కడినే జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయా…