మడిసన్నాక ఓపిక ఉండాలి.. ఈ రోజుల్లో జనాలకి ఓపికలు లేవు, అన్నిటికి తొందర, చేసేదంతా చిందర వందర…నిదానంగా ఉండండి, పండెమిక్ లో ఇంటికెళ్లిన, పనికెళ్లినా, షాప్ కెళ్లినా పీకేదేముంది, మెల్లగా చెయ్యండి.. అందుకే అన్నాను “పరమత సహనం పరిమిత వ్యసనం ఉండాలని”… 2