నేను ఇండియా లో ఉండే టైం అప్పుడు XXX అనే సోప్ అడ్వేటైస్ చేసేవాళ్ళు. అది ఒక బట్టలు ఉతికే సోప్ అని, బాగా మురికి వదల కొడుతుందని చెప్పేవాళ్ళు, అంతవరకు బాగానే ఉండేది, కానీ నా కన్ఫ్యూషన్ అంత ” XXX సంస్కారవంతమైన సోప్ అనేవాళ్ళు”. నేను ఆ కంపెనీ వాళ్ళకి ఉత్తరం రాసా అప్పట్లో మీ సోప్ XXXఆ లేక సంస్కారవంతమైనదా, ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి అని, ఇంతవరకు ఎవరు దానికి రిప్లై ఇచ్చినట్టుగా దాఖలాలు లేవు…🤔