నా వంట

ఈ పండెమిక్ లో కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటున్న, అందులో ఇదొకటి…
కరివేపాకని తీసి పారేయకండి, ఏం పని చేసిన చిత్తశుద్ధితో చెయ్యడం నా అభిమతం

మంచి మంచి వంటకాలు, అవి చేసే పద్దతి పెడతా, చూసి నేర్చుకు చావండి, మీ వాళ్ళకి ప్రేమగా చేసి పెట్టండి

“సర్వే జనః మింగోభవంతు”