నేను పనిచేసే చోట ఈ మధ్య దిక్కుమాలిన దౌర్భాగ్యపు దరిద్ర దుష్ట వనితల్ని చేర్చుకొని నా పిన్చమనుస్తున్నారు…ఆఫీసుకి పోవాలంటేనే అసహ్యం పుడుతోంది.
ఎప్పుడైనా ఒక కునుకైనా తియ్యడానికి లేకుండా చుట్టూరా ఉబ్బల గుబ్బల జబ్బల గబ్బు గబ్బిలాలు తయారవుతున్నారు. పోనీ మేనేజర్ గాడిని చూద్దామా అంటే వాడు పెద్ద మండలాద్యక్షుడు. సరీపోయింది!
దీనికి తోడు బక్క ఎండు డొక్కల నక్క ఒక్కత్తి మాకు టీం లీడ్.. ఇంకేమి అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు రోజు ఆఫీసు లో మాయదారి సంత పెట్టినట్టే. నాకైతే అదేందో ఆఫీసుకి వేల్లోచిన్నట్టు ఉండదు అబ్బ, ఏదో మా టీవీ లో “చక్రవాకం” సీరియల్ లో act చేసోచ్చినట్టుంటుంది.
~ ఇది నా స్నేహితుని దీన గాధ…