నా గురించి

వచ్హాడు గోకాడు గిల్లాడు గెలిచాడు…

రాముడు మంచి బాలుడు, ఉదయమునే పెందలకడనే లేచును, పండ్లు తోమును, కక్క వెళ్ళును, స్నానము చేయును, పూజ చేయును, బాగా మెక్కును, పీకల దాకా నొక్కును, మళ్ళి కక్క వెళ్ళును ఆ తరువాత బాగా పని చేయును, మరల మెక్కును, గురక పెట్టి నిద్ర పోవును ఇంకా ఆ తరువాత ఏముంది రా మీ బొంద, మిగతా సైట్ చూడండ్ర అబ్బాయిలు!!!